తెల్లని నిజం

 

కమ్మని ఓ చంద్ర కాంతి వా
నమ్మని ఈ భవ భ్రాంతివా
వికసించే నీ మోము లోన
మెరిసేటి ఓ నవ్వు పువ్వు

moon

నువ్వు చంటి పిల్లలకు కామన్ అమ్మవా
కలలు కనె వాల్లకి 3డి గ్లాస్ వా

కళాకారులకి కామన్ వెల్త్ వా
క్రీడాకారులకి నచ్చే రూపమా

మిథొం వదులకి క్రేజీ సైన్స్ వా
మథోం వదులకి హోలి లార్డ్స్ వా

కాలీ కడుపుకి ఓన్లీ ఫాథరా
లేజీ బ్రతుక్కి లవ్లీ లవరా

 

భయానికి వెలుగు నీడవా
ధైర్యానికి దూరపు బందువా
మనిషి బ్రతుక్కి సమహరనివా

moon1

కవులకి తగిలే కార్టూన్ బొమ్మవా
మగువలు మెచ్చే మైటీ స్టారువా

కోరికలకు ఊ కొట్టే తెల్లటి పక్షివా
తాపాలకు తెర తీసే చీకటి సాక్షివా

పోలికవి అయ్యావ్, కోరికవి అయ్యావ్
కదిలే ఈ కలల ప్రపంచానికి కుల ధైవానివి అయ్యావ్

సంచారికి ఓన్లీ  ఫ్రెండ్ వా
కంచానికి కాలింగ్ టైం వా
సూర్యునికి సరితూగటానికి సగం రోజువి అయ్యావ్
మనిషి బ్రతుక్కి విడత ఇవ్వటానికి ఒక రాత్రివి అయ్యావ్

చావువి కాదు బ్రతుకువి కాదు
మద్యన ఊగిసలాడే తలుపువి కాదు

ఉంటావ్ నిలిచి ఉంటావ్
మానవ బ్రతుక్కి బాసట అయి ,నిజానికి నిఘంటువు అయి
అబద్దానికి అద్దం అయి కాలానికి చరిత్రకి మద్య రేఖవి అయి
మౌనానికి ప్రేమకి మూగ ప్రేయసివి అయి నిలిచి ఉంటావ్……

Inspiring….

philoనీ వయస్సు మంచుకొండ
దాన్ని కరగనియకుండ
ఆపలేవ్ రా బంగారుకొండ
నీ ఊహ ఉప్పెనంత
నీ ఆశ ఆకాశమంత
ఉవ్వెత్తున ఉప్పెనై ఆకాశము తాకి నేలను చూడు
సరళమయిన పరిమళముకు పాటుపడదా నీ ఫ్రకాశము
సేవించిన మానవుడు శ్తాపించడా శ్తూపము.

Love at First Sight

nanuనన్ను మాయ చేసి తను మాయమైంది
తన మనసు లోయలో నా వయసు ఒలికింది
కవ్వించి నవ్వించి కనురెప్ప తెరిపించి
నా కలలను కదిలించి కిక్కిరిసి మెరిసిన
ఆ ఆశ పేరు ఏంటో తెలుసా నీకు?

ఈ వేళ లొ ….

kaale

 

కలలే నింగిని తాకిన వేళ
మనసే భూమిని చుట్టిన వేళ
పలుకే చిరునవ్వు ఛిందించిన వేళ
ప్రకృతి ప్రేమకై పరవళ్ళు తొక్కిన వేళ
కోయిల పాటకై మనసు ఊగిన వేళ
ప్రేయసి మాటకై మనసు బరువెక్కిన వేళ
భ్రమ్మము కమలము బహు కలిసిన వేళ
అజ్ఞానముపై జ్ఞానము  గెలిచిన వేళ…..

పిచ్చి గా అనిపిచ్చి….

అందాన్ని కనిగించి ఆహ్లాదము అనిపించి
వేసిన ఈలకు కొసలు కదిలించి
కావ్యన్ని పలికించి
కౌగిల్లలొ బందించి
కలాన్ని కరిగించి
ప్రేమను ఛిందించి
పరిపూర్ణం అనింపించి
ప్రాణాలు విడిచొఛ్ఛి………….

Love Tracks

 

premam

అలలా ఎగిసావు
కలలలో కదిలావు
శ్వాసలో కలిశావు
స్వప్నమై చేరావు……

 

బ్రమ్మ కలలో పుట్టిన బాలవా
బాపు కలలో పుట్టిన బొమ్మవా
భ్రమను తలపించ వలచె
చిగురు చిగురించ తలచె
వలపు వంఛించె ప్రాణం విలపించె…..

 

ఆశకి ఊపిరి పొసి ఆత్మను పవిత్రంచేసి
ఊరేగే చిలుక ఎటువైపే నీ నడక……

 

AD song pallavi Remix..

ad

 

నిన్ను చుడగానె న గుండె బరువు కస్త రొండు ఇంతలు అయిందె అదెంటె?
నువ్వు నవ్వగానె నా మనసు కస్త టెటనిక్ ల రొండు ముక్కలు ఆయిందె అదెంటె?
తళుకు ల మెరిసె నీ అందం ప్రెమ పుత రసుకొని నా వలపు కొసిందె అదెంటె?
కసులె నిన్ను చుసి కుళ్ళుకునయె
నువ్వు అసకె అమ్మ వొ తియని భధ కె బ్రమ్మ వొ
నీ ప్రెమ కొరలలొ నన్ను వంచించకె….

Amma Prema…

అమ్మ ప్రేమ
చంద్రున్ని కొండలు దాటించి గోరు ముద్దలలొకి తెస్తుంది
అమ్మ ప్రేమ
అమ్రుతమై జివానికి ప్రాణం పోస్తుందిm
అమ్మ ప్రేమ
ఆకాశం చేత కన్నీరు పెట్టిస్తుంది
అమ్మ ప్రేమ
ప్రేమ అనే పదాన్ని పవిత్రం చేస్తుంది
అమ్మ ప్రేమ
సర్వలోకాలలో శాంతిని పెంపొందింప చేస్తుంది
అమ్మ ప్రేమ
పంచ భూతములను సైతం స్పందింప చేస్తుంది
అమ్మ ప్రేమ
బిడ్దకు ఆయువు పోస్తుంది
అమ్మ ప్రేమ
పసివాడి ధైర్యానికి పుణాది వేస్తుంది
అమ్మ ప్రేమ
పసివాడి భయాన్ని సమాధి చేస్తుంది.

 

That One Person in Everyones Life..

n.jpg

నువ్వు ఇచ్చిన ఆశతో ఆకాశపు అంచున నిలబడి ప్రేమ లోతుని చూసా
నువ్వు ఇచ్చిన నమ్మకంతో ఓటమి అంచున నిలబడి గెలుపుని చూసా
నువ్వు ఇచ్చిన దైర్యంతో శత్రువు యొక్క భయన్ని నా ఆత్మవిశ్వాసంలో చూసా
నువ్వు ఇచ్చిన ప్రేమతో ప్రపంచం యొక్క పునాదిని చూసా!