That One Person in Everyones Life..

n.jpg

నువ్వు ఇచ్చిన ఆశతో ఆకాశపు అంచున నిలబడి ప్రేమ లోతుని చూసా
నువ్వు ఇచ్చిన నమ్మకంతో ఓటమి అంచున నిలబడి గెలుపుని చూసా
నువ్వు ఇచ్చిన దైర్యంతో శత్రువు యొక్క భయన్ని నా ఆత్మవిశ్వాసంలో చూసా
నువ్వు ఇచ్చిన ప్రేమతో ప్రపంచం యొక్క పునాదిని చూసా!

Advertisements

Aasa navvu…..

mona

 

ఆశే ఆశపడిన ఆకాశమంత అందము నీది
అవ్వనా నవ్వుని నవ్విన నీ చిరు పెదవుల పై……

Every teenager First Crush…….

అందం అనే పదం అప్పటివరుకు సినిమాలలోనూ
పేపెర్లలోనూ కవితలలోనూ విన్నాను
కాని, మోదటిసారి ఆ అందాన్ని చూసాను
ఆ అందానికి ఇరవై ఏళ్ళు
ఎక్కువగా మాట్లాడదు
పలికే పలుకు ప్రవాహాన్ని తలపిస్తుంది
విరిసే నవ్వు తామర పువ్వుగా కనిపిస్తుంది
తననిచూడక ముందు వరుకు ప్రపంచంలో నేను ఒకడిని అనిపించేది
తనని చూశాక ప్రపంచం నాకు అవసరం లేదు అనిపించింది
నిజానికి నా చుట్టూ ప్రపంచం మాయమయిపోయింది
తన కళ్ళుచూస్తుంటే ఆకాశంలో మూడు చందమామలు ఉండేవేమొ అని అనిపించేది
తన కళ్ళు వేసే నా మనసుకి సంకెళ్ళు

ఇంకా ఉంది …………

wait …..cheyandi……….

Got inspired from Oye lyrics and penned these lines…

ఈ మయ ఎదొ తియగ ఉందె
మయ కదు నిజమని తెలిసె లొపె కల లొకి జరిపొతుంధె
ప్రెమ ఎందుకు నికు అంత పొగరు
ప్రయలు అడె అట లొ ప్రపంచన్ని మరిచిపొయె ల చెస్తవ్
చివరికి సంద్రము లంటి ప్రెమ కుడ దహం తిర్చదని గుర్తు చెస్తవ్
ఇ జన్మ కి మరొ జన్మ జత కలిసిన వెల..
గలి అడగదా తన ఊపిరి ఎక్కడని ,నింగి కొరద పరిగెత్తలని
అడిగె చంటి పిల్లడి ప్రస్న కుడ అవ్వద జీవన వెదం
కురిసె కరు మొబ్బు లొని వన చినుకు కుడ పలకద స రి గ మ నాదం
ప్రపంచన్ని మింగిన సున్యం ,కాలన్ని గెలిచిన దైర్యం
వీరొచతను చుపిన వైనం,కదా నువ్వు నా సైన్యం
మెరిసిన మెరుపు కలవరపడి నిన్ను చుడలని కిందికి దిగి రదా!
అలసిన అశ మరు జన్మ ఎత్తి నిన్ను పొందలని ఊపిరి ఆపద

when boy proposed to girl, girl replies like this….

ప్రేమని వెంటాడలేం కదండి
ఎందుకంటే అది ఎప్పుడు మనల్ని వెంటడుతుంది
ప్రపంచం వంద కోట్ల మందిని చూస్తూ ఉండొఛ్ఛు
కాని వంద కోట్ల మంది చుస్తున్న ప్రపంచం నెను చూడట్లేదు
నువ్వు ప్రేమిస్తుంది నన్ను కాదు నిన్నే
మట్టి నుండి కుండని చూడొఛ్ఛు
చెట్టు నుండి కాగితం చూడఛ్ఛు

నాకు అర్దం అయిపోయింది
నీ ప్రేమను నువ్వు చూడలంటే
ఎదురుగా నేనై ఉండాలి
జీవితంలొ నిజమయిన ప్రేమ ఒక్కలలోనె చూసుకొగలం
నీ ప్రేమ నిజమని అర్థం అవుతుంది
ఇది శాస్వతం అయితే నాకు భూమి మిద మోక్షం లభించినట్లే

 

నా ఉద్దేశం:

ఇప్పుడు మీరు ఎవరినైనా ఇష్టపడ్డారు అనుకోండి
ఎందుకు ఇష్టపడతారు?
మీకు నచ్చిన లేద మీరు మెచ్చిన క్వాలిటి ఏదో ఒకటి వాళ్ళలో మీకు కనిపించినఫుడు

అంటే మీకు ఇష్టమైనది, మీరు ఇష్టపడేది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళతో కనెక్ట్ అవుతారు
అంటే బేసిక్ గా ఇక్కడ మీరు మీ ఇష్టాలను ఇష్టపడుతున్నారు
మరి మిమ్మల్ని మీరు ఫ్రేమిస్తునట్టు కాదా?
కాని మీ ప్రేమని మీరు చూడాలంటే ఎదురుగా ఎవరైనా ఉండాలి కదా
ప్రపంచంలో మనం ఏది చేసినా అది మన కంఫర్ట్ కోసమే చేసుకుంటాం
అది ప్రేమ అయినా, త్యాగము అయినా, సాయం అయినా….ఇంకేదయినా…

That lines i want to say when girl distracts me by her looks…

సిరిమల్లె పువ్వూళే సిగ్గులు ఒలికించకె
మరుమల్లె మనసుని మంచు ల కరిగించకె
అసగ ప్రెమ అడిగిన స్వస సంకెల్లు విదిపించవె
నీ పసి వయసు ప్రెమ ని నా పై సందించ వె